All About Cloth Drying Hangers

All About Cloth Drying Hangers

All About Cloth Drying Hangers, In cities and small towns, houses and apartments built in less space, so there is not as much room for drying clothes as in the earlier days. In apartments, there is a situation where clothes have to be dried in a small space in the balcony or near the bathroom.

నగరాలు మరియు చిన్న పట్టణాలలో ఇల్లు మరియు అపార్టుమెంట్లు తక్కువ స్థలం లో నిర్మాణం జరగటం వలన పూర్వపు రోజుల లాగా ఎక్కువ బట్టలు ఆరేసుకునే సౌకర్యం ఉండటం లేదు. అపార్ట్మెంట్ లలో బాల్కనీ లోనో బాత్ రూమ్ దగ్గరో ఉన్న చిన్న స్థలం లోనే బట్టలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి ఉంది

There is a situation where everyone’s clothes in the house cannot be dried at the same time. The problem of drying clothes is more in rainy season and cold season.

ఇంట్లో ఉన్న అందరి బట్టలు ఒకే సారి ఆరేయలేని పరిస్థితి ఉంటుంది. బట్టలు ఆరేయటం అనే సమస్య వర్షాకాలం మరియు చలి కాలం లో ఎక్కువగా ఉంటుంది.

A Simple Solution

But a great solution to this problem is clothes hangers. Installing them allows you to Dry more clothes in the little space you have. These will increase your space. These are fixed to the roof of your house so they do not obstruct your walk way and do not occupy your balcony or verandah space.

అయితే ఈ సమస్యకి ఒక చక్కటి ఉపాయం బట్టలు ఆరేసుకునే హాంగర్లు. ఇవి బిగించటం వలన మీకు ఉన్న కొద్దిపాటి స్థలం లో ఎక్కువ బట్టలు ఆరేసుకోవచ్చు. వీటి వలన మీ స్థలం ఆరింతలు పెరుగుతుంది. ఇవి మీ ఇంటి పైకప్పుకి అమర్చి ఉండటం వలన మీకు నడిచేటప్పుడు అడ్డు రావు మీ బాల్కనీ లేదా వరండా స్థలాన్ని ఆక్రమించవు.

A Simple Solution

These hangers are attached to your roof with the help of steel pipes and nylon ropes. When you need it, you can lower the individual pipes to dry the clothes and put them up. A set consists of  6 steel pipes. The number of pipes can be increased or decreased as per your requirement.

ఈ హాంగర్ లు స్టీల్ పైపులు మరియు నైలాన్ తాళ్ల సహాయం తో మీ పైకప్పుకి ఆనుకొని ఉంటాయి . మీకు అవసరం అయినప్పుడు ఒక్కొక్క పైపుని కిందికి దించి బట్టలు ఆరేసి మళ్ళీ పైకి పెట్టవచ్చు. ఒక సెట్లో 6 స్టీల్ పైపులు ఉంటాయి. మీ అవసరాన్ని బట్టి పైపుల సంఖ్య పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.

Choose a Hanger Which Suit Your Need

These hangers range from 4 feet to 8 feet. Depending on the length of your house, you can choose the hanger of your choice.

ఈ హాంగర్ లు 4 అడుగుల నుండి 8 అడుగుల వరకు ఉంటాయి. మీ ఇంట్లో ఉన్న పొడవును బట్టి మీకు నచ్చిన హాంగర్ ని ఎంచుకోవచ్చు.

Earlier the ceiling and wall mounts were made of plastic but gradually these have been reduced and replaced by metal roof and wall mounts. These metal mounts are not only tough but also more durable.

ఇంతకు ముందు పైకప్పుకి మరియు గోడకి అమర్చే పట్టిలు ప్లాస్టిక్ వి వచ్చేవి అయితే క్రమంగా అవి తగ్గి వాటి స్థానం లో మెటల్ తో చేసిన పైకప్పుకి మరియు గోడకి అమర్చే పట్టిలు వచ్చాయి. ఈ మెటల్ పట్టిలు గట్టిగ ఉండటమే కాక ఎక్కువ మన్నికైనవి.

Choose a Hanger Which Suit Your Need

Pipe size is an important consideration in hangars. These hangers are available in 1/2 inch and 5/8 inch. The Hanger which has 5/8 inch pipes are very thick and strong without bending even when clothed.

హాంగర్ లలో పైపు సైజు అనేది చాలా ముఖ్యముగా చూడవలసిన విషయం. ఈ హాంగర్ లు 1/2 ఇంచు మరియు 5/8 ఇంచు లతో లభ్యమౌతాయి. ఇందులో 5/8 ఇంచు లతో ఉండే పైపులు ఎక్కువ లావు గా ఉంది బట్టలు వేసినా వంగి పోకుండా గట్టిగా ఉంటాయి.

We install ceiling cloth drying hangers at your home in Hanmakonda Warangal and Kazipet. Call us for details and orders.

హన్మకొండ వరంగల్ మరియు కాజిపేట్ లో ఈ హాంగర్ లు మేము మీకు మీ ఇంటి వద్ద ఇన్స్టాల్ చేస్తాము. వివరాలకు మరియు ఆర్డర్లకు మాకు కాల్ చేయండి.

Call 9493729785 for Cloth Hanger Installation

All About Cloth Drying Hangers in Hanamkonda | Pulley Cloth Drying Hangers in Hanamkonda | Ceiling Cloth Drying Hangers in Hanamkonda | Balcony Ceiling Hangers in Hanamkonda

Available in 3 Lines and 6 Lines Options

Cloth Hanger Metal Clamp with BIG Sized wheels
Cloth Drying Hanger with 3 Lines
Cloth Drying Hanger with 3 Lines 2
Cloth Drying Hanger with 3 Lines 1
Scroll to Top