Cloth Drying Hanger Repair in Hanamkonda Warangal and Kazipet
After few months or years of usage cloth drying hanger may require some service. In Majority cases cloth hanger thread need to be changed. In Few other cases ceiling clamp and wall clamp must be changed.
కొన్ని నెలలు లేదా సంవత్సరాల ఉపయోగం తర్వాత హాంగర్ కి సర్వీస్ అవసరం కావచ్చు. మెజారిటీ సందర్భాల్లో హాంగర్ యొక్క తాడు మార్చాల్సి ఉంటుంది. కొన్ని ఇతర సందర్భాల్లో పైకప్పుకి బిగించిన పట్టి లేదా గోడకి బిగించిన పట్టి మార్చవలసి రావచ్చు.
We repair used cloth hangers and replace components as per your requirement. Cloth drying hanger rope change also done by us.
మేము మీ హాంగర్ లను రిపేర్ చేస్తాము మరియు మీ అవసరాన్ని బట్టి పైకప్పు పట్టి లేదా గోడకి అమర్చిన పట్టి మారుస్తాము. మేము హాంగర్ యొక్క తాడు కూడా మారుస్తాము.
We also provide all components and thread packs in Hanamkonda, Warangal and Kazipet.