Cloth Drying Hanger FAQs
హాంగర్ లలో పైపు సైజు అనేది చాలా ముఖ్యముగా చూడవలసిన విషయం. ఈ హాంగర్ లు 1/2 ఇంచు మరియు 5/8 ఇంచు లతో లభ్యమౌతాయి. ఇందులో 5/8 ఇంచు లతో ఉండే పైపులు ఎక్కువ లావు గా ఉంది బట్టలు వేసినా వంగి పోకుండా గట్టిగా ఉంటాయి.
అలాగే మెటల్ పట్టిలు మరియు వాల్ పట్టి ఎంచుకోవటం మంచిది… అయితే ఈ విషయం ఎవరు మీకు చెప్పకుండా తక్కువ సైజు పైపులు బిగిస్తారు.
- మా ఇంటిలో పై కప్పు కి ఫాల్స్ సీలింగ్ చేయించాము మరి హాంగర్ బిగించటం సాధ్యం అవుతుందా ?
A : అవును సాధ్యమే. హాంగర్ బిగించటానికి పై కప్పుకి రెండు పట్టిలు బిగించవలసి వస్తుంది. ఒక వేళ ఫాల్స్ సీలింగ్ ఉండి బిగించలేని పక్షం లో గోడకి పట్టిలు అమర్చి హంగేరి బిగించవచ్చు.
అయితే గోడ కి బిగించే పట్టీల ధర అదనంగా అవుతుంది.
Yes, We Provide Cloth Drying Hangers Rope Change in Hanamkonda.
Yes, We Provide Cloth Drying Hangers Rope Change in Warangal.
Yes, We Provide Cloth Drying Hangers Rope Change in Kazipet.
We have Cloth Hangers from 4 Feet to 8 Feet.
Standard cloth Hanger will have 6 Lines in a set.
Yes, We can Increase or Decrease cloth hanger lines as per requirement.
We provide metal ceiling and wall holders.
For installation we are providing only Metal holders.
We are using PVC / Plastic Holders only for old Hanger repairing purpose.
Yes, We Provide Cloth Hanger Rope Set.