Hanger

KVB Cloth Drying Hangers

మీ ఇల్లు లేదా అపార్ట్మెంట్ లో తక్కువ స్థలం ఉండటం వలన ఎక్కువ బట్టలు ఆరేయలేని పరిస్థితి ఉందా ?
ఇంట్లో ఉన్న అందరి బట్టలు ఒకే సారి ఆరేయలేని పరిస్థితి ఉందా ?
బట్టలు ఆరేయటం అనే సమస్య వర్షాకాలం మరియు చలి కాలం లో ఎక్కువగా ఉంటుందా ? అయితే ఈ సమస్యకి ఒక చక్కటి ఉపాయం బట్టలు ఆరేసుకునే హాంగర్లు.
వివరాలకు మా వెబ్సైటు ని చూడండి.
హన్మకొండ వరంగల్ మరియు కాజిపేట్ లో హాంగర్ బిగించుకోవటానికి మా నెంబర్ కి కాల్ చేయండి.
మీ పాత హాంగర్ సర్వీస్ పరియు తాడు మార్చటానికి మాకు కాల్ చేయండి.
9493729785

Scroll to Top